జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఘటనరెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫైళ్లు దగ్ధం8 మంది ఉద్యోగులను కాపాడిన జీడిమెట్ల పోలీసులు నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఫైళ్లు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు. అదే సమయంలో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న […]
The post కుత్బుల్లాపూర్‌లో అగ్నిప్రమాదం appeared first on Navatelangana.
Leave A Comment