దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ప్రచారం : టి.సాగర్, సారంపల్లి మల్లారెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ”2025 విత్తన చట్టం” ముసాయిదా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం కోసమే అన్నట్టుగా ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు, సెమినారులు నిర్వహిస్తామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రైతు సంఘం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆ […]
The post కార్పొరేట్ల కోసమే కేంద్ర విత్తన చట్టం appeared first on Navatelangana.
Leave A Comment