• Login / Register
  • Site Logo

    కారు సర్వీసింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఉప్పర్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మారుతి సుజుకి సర్వీస్ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సకాలంలో స్పందించడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర […]

    The post కారు సర్వీసింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment