• Login / Register
  • Site Logo

    కారు సర్వీసింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం

    Rss వార్తలు

    రెండు పాత కార్లు దగ్ధంరాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో ఘటననవతెలంగాణ-రాజేంద్రనగర్‌మారుతి సుజుకి సర్వీసింగ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి రెండు కార్లు పూర్తిగా దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పర్‌పల్లిలోని మారుతి సుజుకి సర్వీసింగ్‌ సెంటర్‌ వెనక భాగంలో ఉన్న స్క్రాప్‌లో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన వాహనదారులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లో మంటలు సర్వీసింగ్‌ సెంటర్‌ […]

    The post కారు సర్వీసింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment