నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మంచి కట్ల అభిలాష్ శుక్రవారం సిరిసిల్ల మానేరు వాగులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మృతదేహనికి 17వ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. 17వ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్న 2013వ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ మంచకట్ల అభిలాష్ దురదృష్టకర పరిస్థితుల్లో మృతిచెందిన ఘటనపై బెటాలియన్ పోలీస్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతిని […]
The post కానిస్టేబుల్ కు ఘన నివాళి appeared first on Navatelangana.
Leave A Comment