మున్సిపల్ ప్రచారంలో మండల కాంగ్రెస్ నాయకులునవతెలంగాణ – మల్హర్ రావుకాంగ్రెస్ బలపర్షిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఓటర్లను అభ్యర్దిoచారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మంథని పట్టణంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం మండల కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా నిర్వహించారు.11వ,వార్డు పొన్నాల శ్రీనివాస్ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని,పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు […]
The post కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment