• Login / Register
  • Site Logo

    కల్లుగీత కార్మికులకు పరిహారం చెల్లించండి

    Rss వార్తలు

    వారికిచ్చే పెన్షన్‌పై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలినాన్‌డ్యూటీ లిక్కర్‌ అరికట్టండి : సమీక్షా సమావేశంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రఘునందన్‌రావు నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోకల్లుగీత కార్మికులు చనిపోయినప్పుడు, ప్రమాదాల్లో గాయపడిన సంఘటనల్లో వారికి సకాలంలో పరిహారం చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రఘునందన్‌రావు అధికారుల్ని ఆదేశించారు. బడ్జెట్‌ రాక పోవడంతో కొందరికి పరిహారం చెల్లించలేకపోతున్నామంటూ అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తానే స్వయంగా ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన చెప్పారు. […]

    The post కల్లుగీత కార్మికులకు పరిహారం చెల్లించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment