తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం ఎల్లయ్యనవతెలంగాణ – నెల్లికుదురు గ్రామపంచాయతీ సిబ్బందికి మూడు నెలల బకాయి పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ ముట్టడి చేస్తున్నామని దీనికి అందరు తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అడ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం ఎల్లయ్య కోరినట్లు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( […]
The post కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment