నవతెలంగాణ – ఆర్మూర్ఈ అభ్యాస్ అకాడమీ తమ అనుబంధ పాఠశాలలతో కలిసి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న కే – సెట్ ఒలింపియాడ్ ప్రతిభా పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించినట్లు, మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కాంతి హై స్కూల్ లో నిర్వహిస్తున్నామని ఈఅభ్యాస్ అకాడమీ ఛైర్మన్ డా. భువనగిరి ఫణి పవన్ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్ష ప్రశ్నపత్రాలను ఆదివారం శేష తల్ప సాయి, స్పెషల్ జ్యూడిశియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ 2 క్లాస్, కాంతి హై స్కూల్ ఫౌండర్ కరెస్పాండెంట్ […]
The post కలాం సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్షలకు విశేష స్పందన appeared first on Navatelangana.
Leave A Comment