అఫిడవిట్ దాఖలు చేయాలి : స్పీకర్ ఆదేశం నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబందించి అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ శాసనసభ్యులు కడియంశ్రీహరి, దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారంటూ అరోపణులు ఎందుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతున్నది. దానం నాగేందర్, కడియంశ్రీహరి మాత్రం మరింత సమయం కావాలని […]
The post కడియం, దానంకు నోటీసులు appeared first on Navatelangana.
Leave A Comment