– రేపే మున్సిపల్ పోలింగ్..– అశ్వారావుపేట లో… – 22 వార్డులు.. – 35 పోలింగ్ కేంద్రాలు.. – 16,850 ఓట్లు..– కట్టుదిట్టమైన బందోబస్తు.. – వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ..నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో నేడు ప్రజలు తమ తీర్పును వెల్లడించనున్నారు. బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుండగా, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓటింగ్ సామాగ్రి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరింది. మంగళవారం స్థానిక వ్యవసాయ […]
The post ఓటే తుది తీర్పు… appeared first on Navatelangana.
Leave A Comment