• Login / Register
  • Site Logo

    ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

    Rss వార్తలు

    – సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మినవతెలంగాణ – ఆలేరు రూరల్ఒక్కసారి అవకాశం ఇస్తే నాలుగో వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని సీపీఐ(ఎం) నాలుగో వార్డు అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ ప్రజలను కోరారు. మంగళవారం ఆమె నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ.. ఈరోజు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సుత్తి-కొడవలి-నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాలుగో వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగో వార్డులో అనేక సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. […]

    The post ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment