న్యూఢిల్లీ : ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీదారు ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ కొత్తగా లాజిస్టిక్ రంగం కోసం ఐషర్‌ప్రో ఎక్స్ డీజిల్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ కొత్త వాహనాలను ప్రత్యేకంగా ఇ-కామర్స్, ఎఫ్‌ఎంసిజి, కోల్డ్ చైన్, పండ్లు, కూరగాయలు , పార్శిల్, కొరియర్ విభాగాల కోసం రూపొందించబడిందని తెలిపింది. కొత్త ఐషర్ ఇ449 ఇంజిన్‌తో లభిస్తుందని విఇ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ ఎండి అండ్ సిఇఒ వినోద్ అగర్వాల్ తెలిపారు. ఐషర్ ప్రో ఎక్స్ […]
The post ఐషర్ ప్రోఎక్స్ డీజిల్ శ్రేణీ విడుదల appeared first on Navatelangana.
Leave A Comment