స్టాన్లీ మహిళా కాలేజీ సదస్సులో సోనాలి సిర్పూర్‌కర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నాయని యూపీ స్కిల్ వ్యవస్థాపకులు సోనాలి సిర్పూర్‌కర్ అన్నారు. వాటి నుంచి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ‘కృత్రిమ మేధ మనిషి బాధ్యత, కర్తవ్యాలు’అనే అంశంపై రెండురోజుల సదస్సు గురువారం హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (అటానమస్)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోనాలి […]
The post ఏఐ టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కోవాలి appeared first on Navatelangana.
Leave A Comment