అందుబాటులోకి ఎయిర్ అంబులెన్స్ సేవలుహైదరాబాద్ : ప్రయివేటు రంగ వైద్య సేవల సంస్థ మెడికవర్ హాస్పిటల్స్ తాజాగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకపేటలోని తన శాఖలో ఎయిర్ అంబులెన్స్ సేవలతో అత్యవసర వైద్యాన్ని ప్రారంభించినట్లు తెలిపింది.ఇందుకోసం తన అధికారిక ప్రారంభానికి ముందే అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేసేందుకు ఎవర్‌గ్రీన్ హెల్త్‌కేర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్ అంబులెన్స్ సేవలు, అంతరాష్ట్ర క్రిటికల్ కేర్ ట్రాన్స్‌ఫర్లు, అంతర్జాతీయ రోగుల రవాణా వంటి కీలక […]
The post ఎవర్‌గ్రీన్ హెల్త్కేర్తో మెడికవర్ భాగస్వామ్యం appeared first on Navatelangana.
Leave A Comment