నవతెలంగాణ-రామగిరి రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో ఉన్న కోతులను పారద్రోలడానికి వినూత్న ప్రయత్నం చేపట్టిన చందనాపూర్ సర్పంచ్ కొండ మంజుల – శ్రీనివాస్, గ్రామంలోని ప్రజలకి ఇబ్బంది కరంగా మారిన కోతుల బారి నుండి రక్షించడానికి గ్రామ యువకుడు (పొన్నం శివ) ఎలుగుబంటి వేషం వేసి ధైర్యంగా కోతులకు భయపడకుండా గ్రామ ప్రజల సహకారంతో కోతులను పారద్రోలారు. అలాగే గ్రామంలో కోతులు రాకుండా శాశ్వత పరిష్కారం కూడా ఆలోచన చేస్తున్నామని సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ తెలిపారు. ఈ […]
The post ఎలుగుబంటి వేషంతో కోతులను పారద్రోలిన యువకుడు appeared first on Navatelangana.
Leave A Comment