నవతెంగాణ – నెల్లికుదురుమండలంలోని మండల వీడు గ్రామంలోని 670, 719 సర్వే నెంబర్లు ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి రైతులకు అనుగుణంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కు వినతి పత్రాన్ని అందించినట్లు ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ నల్లని శోభా పాపారావు తెలిపారు. గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభాని కి వచ్చిన ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని రైతులకు […]
The post ఎమ్మెల్యే భూక్యమురళి నాయక్ కు నల్లని శోభ పాపారావు వినతి appeared first on Navatelangana.
Leave A Comment