ట్రంప్ సంతకమే తరువాయి వాషింగ్టన్ : అమెరికాలో సంచలనం రేపిన ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై దర్యాప్తునకు సంబంధించిన అన్ని ఫైళ్లను విడుదల చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. కాంగ్రెస్‌లోని హౌజ్, సెనెట్ ఉభయ సభలు దాదాపు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. దీంతో ఎప్‌స్టీన్ ఫైల్స్ బిల్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం కోసం శ్వేతసౌధానికి వెళ్లనున్నది. కాగా ఈ […]
The post ఎప్‌స్టీన్ ఫైల్స్ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం appeared first on Navatelangana.
Leave A Comment