నవతెలంగాణ – ఆర్మూర్ ఆదిలాబాద్‌లో గత 10 రోజుల పాటు జరిగిన ఎన్సిసి క్యాంపులో పట్టణంలోని క్షత్రియ కాలేజ్ కేడెట్లు అద్భుత ప్రతిభ కనపరిచినట్టు కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ఈవెంట్లు — గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, పరేడ్ తదితర పోటీలు నిర్వహించడం జరిగింది అని, ఈ క్యాంపులో అంజన్, యువరాజ్ లు తమ అసాధారణ ప్రతిభతో బెస్ట్ కేడెట్లుగా ఎంపికయ్యారు. వారు అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసి ఓవరాల్ చాంపియన్‌షిప్ ను […]
The post ఎన్సిసిలో ప్రతిభ కనబరిచిన క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు appeared first on Navatelangana.
Leave A Comment