జిల్లా ఎన్నికల పరిశీలకులు శివ కుమార్ నాయుడు..జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో మూడో ర్యాండమైజేషన్నవతెలంగాణ – పరకాల హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరకాల పురపాలక ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ను సోమవారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు కె. శివ కుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. పరకాల […]
The post ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజెషన్ పూర్తి appeared first on Navatelangana.
Leave A Comment