• Login / Register
  • Site Logo

    ఎనిమిది మంది ఐఏఎస్ల బదిలీ

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ నియమితులయ్యారు. ప్రస్తుతమున్న సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించిన […]

    The post ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment