నవతెలంగాణ – భువనగిరివిద్యార్థులు కష్టపడి చదివి పదవ తరగతిలో 100% శాతం ఉత్తీర్ణత సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భగాయత్ జెడ్పీ హై స్కూల్ ని జిల్లా కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు గణితాన్ని బోధించారు విద్యార్థులను ఫిజిక్స్ ఫార్ములాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎంత మంది ఉన్నారని , అందులో పదవ తరగతిలో ఎంత మంది విద్యార్థులు […]
The post ఉపాధ్యాయుడిగా కలెక్టర్.. appeared first on Navatelangana.
Leave A Comment