• Login / Register
  • Site Logo

    ఉపాధి హామీని రక్షించుకోవాలి

    Rss వార్తలు

    ఇండ్లు, ఇండ్ల స్థలాలు సాధించుకోవాలిసీపీఐ(ఎం) అభ్యర్థికి మద్దతుగా ఇబ్రహీంపట్నంలో డీజీ ప్రచారం నవతెలంగాణ-ఇబ్రహీంపట్నంసుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు డీజీ నర్సింహారావు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ 12వ వార్డులో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి సామెల్‌ తరపున సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పాషా నరహరి స్మారక కేంద్రం నుంచి ప్రారంభమైన ప్రచార ర్యాలీ […]

    The post ఉపాధి హామీని రక్షించుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment