నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు నవంబర్ నెలకు సంబంధించి రూ.707.30 కోట్ల పెండింగ్ బిల్లులను శనివారం విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతినెల రూ. 700 కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన […]
The post ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ. 707.30 కోట్లు విడుదల appeared first on Navatelangana.
Leave A Comment