వేములవాడలో ఘనంగా దీక్ష దివాస్..తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నేతలు..నవతెలంగాణ – వేములవాడఉద్యమ పోరాట స్ఫూర్తి దీక్షా దివస్ అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. వేములవాడ పట్టణంలో శనివారం దీక్ష దివాస్ ను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు.అనంతరం అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్రం రావడానికి తమ ప్రాణ త్యాగాలను అర్పించిన అమరులకు నివాళులర్పించారు. జై తెలంగాణ, జోహర్ అంటూ తెలంగాణ అమరవీరులకు నినాదాలు చేశారు. అనంతరం బిఆర్ఎస్ […]
The post ఉద్యమ పోరాట స్ఫూర్తి దీక్షా దివస్.. appeared first on Navatelangana.
Leave A Comment