• Login / Register
  • Site Logo

    ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – పెద్దవూరపెద్దవూర మండలం పులిచర్ల ప్రాథమిక పాఠశాల గణితం ఉపాధ్యాయులు ఎస్కే రహీం కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్బంగా పాఠశాల అభివృద్ధి కమిటీ బుధవారం ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాలప్రాధానో పాధ్యాయులు సుదర్శన్,అభివృద్ధి కమిటీ సభ్యులు బుడిగపాక సత్యనారాయణ, బొడ్డుపల్లి చిరంజీవి, ఉపాధ్యాయులు  తదితరులు పాల్గొన్నారు. 

    The post ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment