న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటనను ‘ఉగ్రదాడే’ అని కేంద్ర క్యాబినెట్ ప్రకటించింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నేరస్థులు, సహకరించినవారిని, ప్రోత్సాహించిన వారిని కఠినంగా శిక్షించడానికి దర్యాప్తును వేగంగా నిర్వహించాలని ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతున్న తీరు, భద్రతా చర్యలు, ఆయా సంస్థల మధ్య సమన్వయంపై క్యాబినెట్ పరిశీలించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. పేలుడు ఘటనలో […]
The post ఉగ్రదాడే కేంద్ర క్యాబినెట్ ప్రకటన appeared first on Navatelangana.
Leave A Comment