నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. పశ్చిమ హమేదాన్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని.. ఫైటర్ జెట్‌లో ఇద్దరు పైలట్లు ఉండగా ఒక పైలట్ మరణించారని రాష్ట్ర ప్రసార సంస్థ వెల్లడించింది. అర్థరాత్రి శిక్షణా సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఇరిబ్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింది. […]
The post ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి appeared first on Navatelangana.
Leave A Comment