నేటి నుంచి సూపర్8 మ్యాచ్‌లు ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ పొట్టి ప్రపంచకప్‌లో తొలి అంకం ముగిసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి 20 జట్లు పోటీపడుతుండగా.. టైటిల్ వేటలో ఎనిమిది జట్లే మిగిలాయి. శుక్రవారంతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగియగా 12 జట్లు ఇంటిబాట పట్టాయి. మాజీ చాంపియన్, అగ్రజట్టు ఆస్ట్రేలియా సహా అఫ్గనిస్తాన్‌లు గ్రూప్ దశ నుంచే ఇంటి బాట పట్టాయి. సెమీఫైనల్ బెర్తులు దక్కించుకునేందుకు టాప్-8 జట్టు నేటి నుంచి సూపర్ సవాల్‌కు […]
The post ఇక సూపర్ సవాల్ appeared first on Navatelangana.
Leave A Comment