• Login / Register
  • Site Logo

    ఆసరా పెన్షన్ లపై విఓ లకు అవగాహన

    Rss వార్తలు

     నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శనివారం  మండల సమాఖ్య ఈసీ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఏపీఎం గోపు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా నాన్ ఫామ్ డీపీఎం రాచయ్య, ఆసరా పెన్షన్ డీపీఎం రాజేశ్వర్ లు ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఆసరా పెన్షన్ లపై, నాన్ ఫామ్ అంశాలపై అన్నీ గ్రామాల విఓ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యం మేరకు మహిళా సంఘాలకు రుణాలు అందించడం ద్వారా, అరుణాల రికవరీలో […]

    The post ఆసరా పెన్షన్ లపై విఓ లకు అవగాహన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment