ఏదో ఒక ఆశాకిరణంఎప్పుడూ మెరుస్తూనే వుంటుందికాల యవనికలో అది తూరుపు నుండిపడమర వైపు తిరిగిందిఇంకేమీ మిగల లేదు అనుకున్నప్పుడంతాఒక మిణుగురు గుంపుచిక్కపడ్డ చీకట్లోంచిచింతల తోపులోంచి మెరుస్తూ వస్తుందిసమాధుల మీదలేలేత ఎర్రని పూవులేవో చల్లుతూపిడికిలెత్తి నేనింకా మీకోసంనిలబడి వున్నానని నవ్వుతూ విశ్వ వేదికపైనుండి మాటిస్తుందిఅది మొలకెత్తిందిపెట్టుబడుల ఏకధ్రువ ప్రపంచంలోనే కావచ్చుకానీ, ఆ గొంతు అమరుల నెత్తుటితోతడిచిన నేల చిరునామాది కదాగాజా పసిపాపల నెత్తుటి ముద్దలవాసన ఎరిగినదే కదాసూడాన్ పిల్లల ఎండిన డొక్కల ఎముకలపట పటమని విరిగిన శబ్దం విన్నదే […]
The post ఆశాకిరణం appeared first on Navatelangana.
Leave A Comment