• Login / Register
  • Site Logo

    ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల 2026 పోస్టర్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అదన పు కలెక్టర్  భాస్కర రావు తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫైనాన్షియల్ లిట్రసి సెంటర్  అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామ కృష్ణ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

    The post ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment