బ్రహ్మదేవునికి మన పర తేడాలేముంటాయి?! ట్రంప్ మహాశయుని నుదట ‘నోబెల్’ అనే మూడక్షరాలు రాసిపడేసి వుంటే ఈ పాటికి ఇరాన్‌లోనేమిటి, సమస్త భూమండలంలో దీపావళి పండుగ జేసుకుంటూండే వాడే! పహల్గాం ఘటన తర్వాత కత్తులు దూసిన భారత్, పాక్ సేనలను తానే అదుపు చేశానన్న ఆనందంలో నోబెల్ శాంతి బహుమతి రక్తపిపాసులక్కూడా ఇస్తారన్న పైత్యం ప్రకోపించి ”ప్రాణాలు కాపాడటం అంటే నాకు చాలాఇష్టం. ప్రాణాలు కాపాడుతుంటే చివరికి ఒక శాంతిమయ ప్రపంచంలో మనముంటామని మీరు అర్థం చేసుకోండి” […]
The post ఆయనే వుండి..! appeared first on Navatelangana.
Leave A Comment