రాజ్ తరుణ్ హీరోగా, రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మించారు. ఈనెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.ఇది ప్రాపర్ క్రైమ్ కామెడీ. స్క్రీన్‌ప్లే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నిర్మాతలు సినిమాకి కావలసిన […]
The post ఆద్యంతం నవ్వించే సినిమా appeared first on Navatelangana.
Leave A Comment