నవతెలంగాణ – మల్హర్ రావుపిఎంశ్రీ పథకంలో భాగంగా మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రోల్ మోడల్ ఇంట్రడక్షన్ విత్ గర్ల్స్ ప్రోగ్రాంలో గ్రూప్ వన్ ఆఫీసర్ గడ్డం నాగ వైష్ణవి హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటే బాగుపడతారు,ఏ దారిలో వెళ్తే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారనే అంశాలపై అవగాహన కల్పించారు. అమ్మాయిలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాలపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. విద్యార్థులు అడిగే […]
The post ఆదర్శలో రోల్ మోడల్ ఇంట్రడక్షన్ విత్ గర్ల్స్ పోగ్రామ్ appeared first on Navatelangana.
Leave A Comment