పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి..14 మంది మృతి సిడాన్: లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ వైమానిక దాడిలో 13మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక మంది గాయపడ్డారు. దక్షిణ లెబనాన్‌లోని శరణార్థి శిబిరంపై దాడి జరిగింది. ఇజ్రాయిల్-హిజ్బుల్లా వివాదంలో కాల్పుల విరమణపై సంతకం చేసిన తర్వాత లెబనాన్‌లో ఇది అతిపెద్ద దాడి. తీరప్రాంత నగరమైన సిడాన్‌లోని ఐన్ ఎల్-హిల్వే శరణార్థి శిబిరంలోని మసీదు పార్కింగ్ స్థలంలో ఆపి ఉంచిన […]
The post ఆగని దాష్టీకం appeared first on Navatelangana.
Leave A Comment