నవతెలంగాణ బొమ్మలరామారం: రోజు మధ్యాహ్నం వరకు మార్తుండతేజడై వెలుగొందే సూర్యుడు.. సాయంత్రం ఆవుతుండగానే ఆకాశంలోని దట్టమైన మబ్బులకు తేజస్సును తగ్గించి. కొత్త రంగులో దర్శనమిచ్చాడు. ఎర్రని, గుండ్రని పండులాంటి భాస్కరుడు ఆకాశంలో ప్రజలకు కనిపించి మురిపించాడు. నవతెలంగాణ కెమెరాకు చిక్కిన దృశ్యం.
The post అస్తమించే వేళ భానుని కిరణాలు appeared first on Navatelangana.
Leave A Comment