నవతెలంగాణ-హైదరాబాద్: అభ్యంతరకర వీడియో పోస్ట్ చేసిన అసోం సీఎంపై ఎఫ్‌ఐఆర్, సిట్ దర్యాప్తు కోరుతూ CPI(M) దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ”ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల్లో కొంత భాగం సుప్రీంకోర్టులో జరుగుతాయి” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ముందస్తు తేదీ కోసం పిటిషన్‌ను మౌఖికంగా ప్రస్తావించిన న్యాయవాది నిజాంపాషాకు విచారణ షెడ్యూల్‌ను ఇచ్చేందుకు సీజేఐ అంగీకరించారు. ముస్లిం కమ్యూనిటీపై శతృత్వం : పిటిషన్‌రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నప్పుడు […]
The post అసోం సీఎంపై CPI(M) పిటిషన్.. విచారణకు సుప్రీం ఆమోదం appeared first on Navatelangana.
Leave A Comment