జెనీవా : అమెరికా బెదిరింపులు ఆపకుంటే ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ ఘాటుగా సమాధానమిచ్చింది. అమెరికా తన బెదరింపులను, దాడులను ఆపకుంటే, ఆ దేశ సైనిక స్థావరాలు, మౌలికసదుపాయాలు, ఆస్తులు ‘చట్టబద్ధమైన లక్ష్యాలు’ అవుతాయని ఇరాన్ హెచ్చరించింది. గురువారం ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ, అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్, భద్రతామండలి (యూఎన్‌ఎస్‌సీ) అధ్యక్షుడికి రాసిన లేఖలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.మధ్యప్రాచ్యంలో అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు మరియు సైనికులను […]
The post అమెరికా బెదిరింపులు ఆపకుంటే ప్రతీకార దాడులే: ఇరాన్ appeared first on Navatelangana.
Leave A Comment