ట్రంప్ బెదిరింపువాషింగ్టన్ : తమకు తగిన గౌరవం ఇవ్వని పక్షంలో కెనడాతో అను సంధానించిన బ్రిడ్జిని ప్రారంభిం చేందుకు అనుమతించబోనని అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కెనడాలోని ఆంటా రియో, అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రాలను కలుపుతూ గోర్డీ హోవే అంతర్జాతీయ వంతెనను నిర్మిస్తు న్నారు. అయితే కెనడా తమ పట్ల న్యాయసమ్మతంగా వ్యవహరించి, తమకు తగిన గౌరవం ఇచ్చేంతవరకూ ఆ బ్రిడ్జిని తెరవనివ్వబోనని ట్రంప్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. అయితే బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని […]
The post అమెరికా-కెనడా బ్రిడ్జిని అడ్డుకుంటా appeared first on Navatelangana.
Leave A Comment