వడ్డీ ఎంతైనా ఓకేనగదు కోసం జీపీ పోటీ దారులు పాట్లునవతెలంగాణ – మల్హర్ రావుఅన్నా సర్పంచ్ రిజర్వేషన్ కలిసొచ్చిoది ఏమైనా డబ్బులున్నయా..రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చూడు అత్యవసరమన్నా.. నేను గెలిస్తే నీవు గెలిచినట్లే’ అని పంచాయతీ పోటీదారులు అప్పుల కోసం ఆరాటపడుతున్నారు.డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో నగదు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు.మండలంలో 15 గ్రామపంచాయతీలు,128 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.సర్పంచ్ గా,వార్డు సభ్యులుగా పోటీచేసే […]
The post అన్నా డబ్బులున్నాయా.! appeared first on Navatelangana.
Leave A Comment