అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్ కాంబోలో తమిళంలో రూపొందిన ‘తీయవర్ కులై నడుంగ’ చిత్రం తెలుగులో ‘మఫ్టీ పోలీస్’గా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి.అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా నిర్మాత ఎ.ఎన్.బాలాజీ విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా ఎ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ, ‘యాక్షన్ కింగ్ అర్జున్ – ఐశ్వర్య రాజేష్‌కి తెలుగునాట ఉన్న క్రేజ్‌ని దష్టిలో పెట్టుకుని అత్యధిక […]
The post అత్యధిక థియేటర్లలో రిలీజ్ appeared first on Navatelangana.
Leave A Comment