రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టునవతెలంగాణ-హైదరాబాద్‌నిర్మల్ జిల్లా ధర్మాసాగర్ చెరువు ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణ చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి రెగ్యులర్ నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ధర్మసాగర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలంటూ ఎన్.శ్రవణ్ పిల్ దాఖలు చేశారు. దీనికి నెంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పడంపై ధర్మాసనం శుక్రవారం విచారణ […]
The post అక్రమ నిర్మాణాలపై పిల్కు నెంబర్ ఇవ్వండి appeared first on Navatelangana.
Leave A Comment