నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్వల్లీ జిల్లా మొదాస పట్టణం సమీపంలో ఓ అంబులెన్స్‌లో మంటలు చెలరేగి నవజాత శిశువు, డాక్టర్ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మరో ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టిన తర్వాత అనారోగ్యానికి గురైన ఒక రోజు పసికందును మెరుగైన చికిత్స కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి […]
The post అంబులెన్స్‌కు మంటలు.. వైద్యుడు, నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం appeared first on Navatelangana.
Leave A Comment