భారతీయ టీవీ న్యూస్ ఛానల్స్‌పై ఎన్.రామ్ ఆగ్రహం బీహార్ కవరేజీ దారుణంగా ఉంది విశ్లేషణలు, మదింపులు లేనే లేవుఏకపక్షంగా రిపోర్టింగ్ చేసిందంటూ మీడియాపై మండిపాటు న్యూఢిల్లీ : ప్రపంచంలోని చెత్త టీవీ న్యూస్ ఛానల్స్‌లో భారతదేశానికి చెందినవి కూడా ఉన్నాయని ప్రముఖ పాత్రికేయుడు, ది హిందూ పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రచురణకర్త ఎన్.రామ్ మండిపడ్డారు. బీహార్ ఎన్నికలపై మీడియా కవరేజీగురించి చర్చించడానికి, విశ్లేషించడానికి ఆయన ‘ది వైర్’ పోర్టల్ కోసం కరణ్ థాపర్‌కు 24 నిమిషాల ఇంటర్వ్యూ […]
The post అంతా చెత్తే appeared first on Navatelangana.
Leave A Comment