డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్నవతెలంగాణ – మిర్యాలగూడ అండర్ పాస్ వద్ద లైట్లు ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్శా డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వాటర్ ట్యాంక్ తండ గ్రామపంచాయతీ డివైఎఫ్ఐ గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిల్లాపురం వెళ్లేదారిలో ఉన్నటువంటి అండర్ పాస్ వద్ద వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అండర్ పాస్ వద్ద లైట్లు లేకపోయేసరికి రాత్రిపూట ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర భయాందోళన గురవుతున్నారన్నారు. అండర్పాస్ […]
The post అండర్ పాస్ వద్ద లైట్లు ఏర్పాటు చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment