• Login / Register
  • Site Logo

    అండర్–14 క్రికెట్ కు తోటకూర ఉమేష్ ఎంపిక

    Rss వార్తలు

    నవతెలంగాణ – బోనకల్ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన తోటకూర శ్రీ వంశీ కృష్ణ, హారిక కుమారుడు తోటకూర ఉమేష్ ప్రతిష్టాత్మక సౌత్ జోన్ ఇంటర్-స్టేట్ అండర్-14 బాలుర క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఇది అతని యువ క్రికెట్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రతిభావంతుడైన ఎడమచేతి వాటం స్పిన్నర్, ఉమేష్ తన స్థిరమైన ప్రదర్శనలు, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. బోనకల్లు మండలం ఆళ్లపాడు […]

    The post అండర్–14 క్రికెట్ కు తోటకూర ఉమేష్ ఎంపిక appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment