నవతెలంగాణ – ఉప్పునుంతల అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు కార్మిక సంఘ హక్కులను గుర్తించాలని, 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐసిడిఎస్‌కు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఉప్పునుంతల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ మండల కార్యదర్శి చింతల నాగరాజు మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, అంగన్వాడీ టీచర్స్‌ను […]
The post అంగన్వాడీ నిశ్శబ్దం కాదు – ఇది కార్మిక గర్జన appeared first on Navatelangana.
Leave A Comment