నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలోని 245 అంగన్వాడి కేంద్రంలో శనివారం పూర్వ బాల్య దశ సంరక్షణ, విద్య( ఎర్లీ చైల్డ్ హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్) దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్రానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, చిన్నారుల ప్రతిభను గురించి వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ సరిత మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య, పిల్లల సమగ్ర అభివృద్ధి, సంరక్షణ అందరికీ సాధ్యమైనంత తొందరగా అందించడమే ఈ కార్యక్రమం […]
The post అంగన్వాడి కేంద్రంలో ఈసీసీఈ డే appeared first on Navatelangana.
Leave A Comment