• Login / Register
  • Site Logo

    టాటా నుంచి మ‌రో 5 స్టార్ కారు.. ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే !

    బిజినెస్

    వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా టాటా కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తక్కువ ధరకు ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న కార్లను టాటా తీసుకువస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీకి సంబంధించిన మరో కారు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. భారత్ ఎన్ సిఏపి క్రాస్ టెస్టులో.... ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది టాటా ఆల్ట్రోజ్ పేస్ లిస్ట్. ఈ కారు ఇటీవల మార్కెట్లోకి... వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్స్ షోరూం ధర ప్రకారం 6.89 లక్షలు గా ఈ కారు ధర ఫిక్స్ చేశారు.

    తాజాగా ఫైవ్ స్టార్ రేటింగ్ రావడంతో టాటా అధికారిక ప్రకటన చేసింది. అడల్ట్ ఆక్యుమెంట్ ప్రొటెక్షన్ లో ఆల్టో 32 పాయింట్లు.. 29.65 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్వాపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లకు 45. సాధించింది.. ఇక ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 360 డిగ్రీ కెమెరా లాంటి అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 6 స్టాండర్డ్ ఎయిర్ బాగ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్టు, పార్కింగ్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉంటాయి.


    Download Main Image

    Leave A Comment